గవర్నమెంట్ స్కూల్లో ఆర్ట్ టీచర్స్ ని నియమించడం లేదు.ttc లో ఆర్ట్ కోర్సు చేసినవాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలి పోయినరు.సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కి సర్వ శిక్ష అభియాన్ కు డబ్బులు వస్తున్నాయి. ఐనా కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఆర్ట్ టీచర్స్ ని నియమించడం లేదు.పిల్లలకు ఆర్ట్ and క్రాఫ్ట్ టీచర్స్ లేకపోతే పిల్లల్లో సృజనాత్మక పేరగదు.సచివాలయ లో ఉద్యోగం చేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్ కొత్త సచివాలయంను బొమ్మ గీసుకొని కొలతలు వేయమంటే నా ఇబ్బదులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితి రాకుంటే ఉండాలి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఆర్ట్ ఆర్ట్ టీచర్స్ ని dsc ద్వారా సెంట్రల్,రాష్ట్ర గవర్నమెంట్ నియమించాలని నా యెక్క పిర్యాదు చేస్తున్నాను.తచనమే రాష్ట్ర గవర్నమెంట్ dsc నోటిఫికేషన్ వదలాలి అని అందులో మా ఆర్ట్ (డ్రాయింగ్) పోస్టుల స్కూల్ ఒక్కటి చొప్పున వదలాలి అని రాష్ట్రంలో నిరుద్యోగులు కోరుకుంటున్నారు.
You are closing this Help Request!
